Logo
Download our app
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
NEWS   Sep 02,2026 03:31 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగ మహేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 02,2026 02:58 pm
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ భారీ నిరసన
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్...

LATEST NEWS   Sep 02,2026 02:57 pm
జనసేన ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
పిఠాపురం: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర...

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

⚠️ You are not allowed to copy content or view source