Logo
Download our app
నిరుపేదలకు CMRF చెక్కుల పంపిణీ
NEWS   Sep 02,2026 10:52 pm
కరీంనగర్: నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 121 మంది నిరుపేదలకు రూ.27,46,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 02,2026 11:23 pm
అధికారులతో ఐటీడీఏ పీఓ రాహుల్‌ సమీక్ష
మణుగూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌ నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు...

LATEST NEWS   Sep 02,2026 11:22 pm
కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల...

LATEST NEWS   Sep 02,2026 11:18 pm
మహిళా సిబ్బంది భద్రతపై రాజీపడొద్దు: డాక్టర్ సాయికృష్ణ ప్రియ
కరీంనగర్: మహిళలు, హెల్త్‌కేర్ సిబ్బందిపై దాడులను నిరసిస్తూ డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో గీతాభవన్ సర్కిల్ వద్ద శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. సిరిష...

⚠️ You are not allowed to copy content or view source