Logo
Download our app
FFS యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి
NEWS   Sep 02,2026 10:51 pm
రైతులు ఎరువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ను వినియోగించుకోవాలని ములుగు జిల్లా వెంకటాపూర్ మండల వ్యవసాయ అధికారి నవీన్ సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన యాప్ లో యూరియాతో పాటు డీఏపీ ఇతర కాంప్లెక్ ఏరువులను కూడా రైతు సోదరులు తమ ఇంటి వద్ద నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ లో ఎరువులు బుక్ చేసుకునే విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్న ప్రతి షాప్ వద్ద డీలర్ అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 02,2026 11:18 pm
మహిళా సిబ్బంది భద్రతపై రాజీపడొద్దు: డాక్టర్ సాయికృష్ణ ప్రియ
కరీంనగర్: మహిళలు, హెల్త్‌కేర్ సిబ్బందిపై దాడులను నిరసిస్తూ డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో గీతాభవన్ సర్కిల్ వద్ద శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. సిరిష...

LATEST NEWS   Sep 02,2026 11:17 pm
ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మార్చాలి: DYFI
కరీంనగర్ ఐటీ టవర్‌ను షోకేస్‌గా కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు....

LATEST NEWS   Sep 02,2026 11:15 pm
గంజాయి స్వాధీనం - ఒకరి అరెస్ట్
కరీంనగర్ రూరల్: ఇరుకుల్ల శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో 1.011 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, బెజ్జంకి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source