Logo
Download our app
కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా BRS ర్యాలీ
NEWS   Sep 02,2026 10:50 pm
మణుగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Top News

LATEST NEWS   Sep 02,2026 11:18 pm
మహిళా సిబ్బంది భద్రతపై రాజీపడొద్దు: డాక్టర్ సాయికృష్ణ ప్రియ
కరీంనగర్: మహిళలు, హెల్త్‌కేర్ సిబ్బందిపై దాడులను నిరసిస్తూ డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో గీతాభవన్ సర్కిల్ వద్ద శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. సిరిష...

LATEST NEWS   Sep 02,2026 11:17 pm
ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మార్చాలి: DYFI
కరీంనగర్ ఐటీ టవర్‌ను షోకేస్‌గా కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు....

LATEST NEWS   Sep 02,2026 11:15 pm
గంజాయి స్వాధీనం - ఒకరి అరెస్ట్
కరీంనగర్ రూరల్: ఇరుకుల్ల శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో 1.011 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, బెజ్జంకి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source