ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
NEWS Sep 03,2026 09:14 pm
ఈనెల 12న హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘సిల్వర్ జూబ్లీ పాటల పోరాటం’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈనెల 12న నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.