రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
NEWS Sep 01,2026 10:32 pm
రైతు రుణమాఫీ,ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు కోరారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం తన నివాసంలో రైతు సంఘం నాయకులు కలిశారు. అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ఆమెకు వినతి పత్రం అందజేశారు. రైతులకు ఎరువులు,విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు.