Logo
Download our app
ఫ్రీగా ఉల్లిగడ్డలను పంచిన కాంగ్రెస్ నేత
NEWS   Sep 01,2026 10:33 pm
ఓ పక్క ఉల్లి ధరలు పెరుగుతూ సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ఓ వ్యక్తి ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల పాలన పూర్తి చేసుకుందని ఆ మైలురాయిని పురస్కరించుకొని వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి నగరంలోని చౌరస్తా ప్రాంతంలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా 1000 కిలోల ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉల్లిగడ్డలను తీసుకున్నందుకు ప్రజలు పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source