Logo
Download our app
ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
NEWS   Sep 01,2026 10:36 pm
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులు,డివైడర్ల వద్ద మట్టి,చెత్త తొలగించాలని స్లీపింగ్ యంత్రాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. అన్ని అసెస్మెంట్లను గుర్తించి ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు,యూజర్ చార్జీలు వసూలు చేయాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

LATEST NEWS   Sep 01,2026 10:35 pm
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన...

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
కరీంనగర్: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు, 30వ...

⚠️ You are not allowed to copy content or view source