Logo
Download our app
మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
NEWS   Sep 01,2026 08:38 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మశాల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మెగా యూత్ ఫోర్స్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ నాయకులు దినేష్, అర్వింద్, రమేష్, రవి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 08:36 pm
ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను...

LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...

SPORTS   Sep 01,2026 02:47 pm
వావ్.. ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌!
న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.....

⚠️ You are not allowed to copy content or view source