Logo
Download our app
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా ఆమె కోరారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశ‌మైన నేపథ్యంలో కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు T PCC షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. కమిటీ ఛైర్మన్‌ మల్లు రవికి ఆమె వివరణ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖతో పాటు వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన నివేదికను అధిష్ఠానానికి టీపీసీసీ పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లడం.. కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

Top News

SPORTS   Sep 01,2026 02:47 pm
వావ్.. ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌!
న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.....

LATEST NEWS   Sep 01,2026 02:32 pm
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు...

LATEST NEWS   Sep 01,2026 02:24 pm
తొలిసారి సీఎం అయ్యి 31 ఏళ్లు పూర్తి!
31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి సీఎంను అయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘48 ఏళ్ల నా...

⚠️ You are not allowed to copy content or view source