Logo
Download our app
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: మేయర్
NEWS   Sep 01,2026 10:33 pm
కరీంనగర్: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. నగరంలో రోడ్ల మరమ్మతులు, తాగునీరు, ప్రత్యేక లైటింగ్, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు పూర్తి చేయాలని, అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source