Logo
Download our app
తొలిసారి సీఎం అయ్యి 31 ఏళ్లు పూర్తి!
NEWS   Sep 01,2026 02:24 pm
31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి సీఎంను అయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మొగల్తూరులో ఏర్పాటుచేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొగల్తూరుకు ఎన్నో సార్లు వచ్చా. ఉమ్మడి రాష్ట్రంలో నేను తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఇవాళే. అంతకుముందు ఎన్నో రాజకీయ మార్పులు చూశా. నాపై మీరు చూపించే అభిమానం.. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను’’ అని చంద్రబాబు అన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 02:32 pm
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు...

LATEST NEWS   Sep 01,2026 02:05 pm
కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన హోరు: సెప్టెంబరు 2 నుంచి వారోత్సవాలు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సన్నాహక...

LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...

⚠️ You are not allowed to copy content or view source