Logo
Download our app
మూడు ₹200 కోట్లతో మమిత హ్యాట్రిక్‌!
NEWS   Sep 01,2026 01:10 pm
‘ప్రేమలు’ ఫేం మమితా బైజు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. కేవలం 29 రోజుల్లోనే ఆమె నటించిన 3 సినిమాలు వరుసగా ₹200 కోట్లకుపైగా వసూలు చేసి.. హ్యాట్రిక్ కొట్టిన తొలి ఇండియ‌న్ న‌టిగా చరిత్ర సృష్టించింది. జననాయగన్ (₹300 కోట్లు), విశ్వనాథ్ అండ్‌ సన్స్ (₹240 కోట్లు), బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్ ( ₹250 కోట్లు). తన క్యూట్‌నెస్‌తో యూత్‌ను కట్టిపడేస్తోంది మలయాళ ముద్దుగుమ్మ.

Top News

LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...

LATEST NEWS   Sep 01,2026 01:11 pm
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి...

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
కరీంనగర్: నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనతో...

⚠️ You are not allowed to copy content or view source