Logo
Download our app
నిధులు మంజూరు చేయాలని వినతి
NEWS   Sep 01,2026 01:11 pm
రాయికల్: అల్లీపూర్ కుమ్మరి సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సంఘ భవనం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే బోరు, దానికి సంబంధించిన మోటార్క్ రూ.1.50వేలు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని సర్పంచ్ గౌతమి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 01:12 pm
అధికారుల తీరుపై మండిపడిన విద్యార్థులు
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు, సరుకుల ధరల పెంపుతో అదనపు భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే...

LATEST NEWS   Sep 01,2026 01:11 pm
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి...

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
కరీంనగర్: నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనతో...

⚠️ You are not allowed to copy content or view source