రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో తిక్కారెడ్డి
NEWS Aug 31,2026 07:33 pm
మంత్రాలయం: రాఘవేంద్రస్వామి 355వ ఆరాధన మహోత్సవాల్లో కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. సోమవారం గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్న ఆయన, మంగళవారం ప్రత్యేక హారతులు స్వీకరించారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆశీర్వాదం పొందారు. మఠం ఆవరణంలోని మధ్వ కారిడార్‌లో జరిగిన మహారథోత్సవంలోనూ తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.