Logo
Download our app
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
NEWS   Aug 31,2026 07:35 pm
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బానాజీపేటకు చెందిన ఎర్రపుడి యాదగిరి అతని భార్య వెంకటమ్మ(40)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. నిదిగొండ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.ఈ ఘటనలో వెంకటమ్మకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Aug 31,2026 07:36 pm
ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం.. రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు...

LATEST NEWS   Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...

జిల్లా కారాగారాన్ని పరిశీలించిన సివిల్ జడ్జి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ సందర్శించి సేవలను తనిఖీ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source