Logo
Download our app
జిల్లా కారాగారాన్ని పరిశీలించిన సివిల్ జడ్జి
NEWS   Aug 31,2026 07:34 pm
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ సందర్శించి సేవలను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడుతూ గంజాయి అమ్మకం, వినియోగం తీవ్ర నేరాలని హెచ్చరించారు. జైలును పరివర్తనా కేంద్రంగా భావించి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం కోసం లీగల్ ఎయిడ్ న్యాయవాదులను సంప్రదించాలని, సంస్థ ఫోన్ నంబర్‌ను ప్రదర్శించాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Aug 31,2026 07:36 pm
ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం.. రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు...

LATEST NEWS   Aug 31,2026 07:35 pm
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బానాజీపేటకు చెందిన ఎర్రపుడి యాదగిరి అతని భార్య వెంకటమ్మ(40)తో...

LATEST NEWS   Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...

⚠️ You are not allowed to copy content or view source