Logo
Download our app
మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
NEWS   Sep 01,2026 12:04 am
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, dy మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, స్థానిక కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలి
కరీంనగర్ : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు రోడ్డు దుస్థితిపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. డబుల్ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్...

⚠️ You are not allowed to copy content or view source