300 మందికి అన్నప్రసాద వితరణ
NEWS Aug 31,2026 11:15 am
HYD: నిమ్స్ ఆస్పత్రి వద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. గురు స్వాములు పి వేంకటేశ్వర్లు, సంస్థ అధ్యక్షులు టి. వెంకటేష్, సంస్థ నాయకులు రాజేంద్రప్రసాద్ రావు, పుల్లారావు, సుబ్రహ్మణ్య స్వామి, తిరుపతి రావు, కె నాగేంద్ర ప్రసాద్, రామిరెడ్డి, దేవానంద్, CH కిషోర్, అపర్ణ, మణి బాబు, బేబీ నాగ యశస్వి కేసన, CH చంద్రశేఖర్, పాల్గొన్నారు.