30 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్!
NEWS Aug 31,2026 05:11 am
తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రిని కుంట చంద్రగౌడ్ నిజామాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ ఆత్మీయంగా పలకరించుకుని, గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇంతకాలం తర్వాత అన్నగారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కుంట చంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.