Logo
Download our app
అమెరికాలోనూ వరద బీభత్సం!
NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఉద్ధృత ప్రవాహం కారణంగా.. వంతెనలు, పెద్ద బండరాళ్లు, లోహ నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి. వరద ప్రవాహం కారణంగా క్రీక్ రూపమే పూర్తిగా మారిపోయిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...

⚠️ You are not allowed to copy content or view source