రాయికల్ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో విషాదం
NEWS Aug 30,2026 11:12 pm
రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్ తల్లి లక్ష్మీ మృతి చెందింది. కాగా, ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రవీందర్ స్వగృహానికి చేరుకుని లక్ష్మీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రవీందర్ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి ఓదార్చారు. వారి వెంట పాక్స్ ఛైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సింగని రమేష్, పిప్పోజీ మహేందర్ బాబు, వాసం రాజేందర్, ముజాహిద్ పాషా తదితరులు ఉన్నారు.