Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
NEWS   Aug 30,2026 11:13 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చల్వాయి సమీపంలోని జాతీయ రహదారిపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...

SPORTS   Sep 01,2026 02:47 pm
వావ్.. ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌!
న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.....

LATEST NEWS   Sep 01,2026 02:32 pm
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source