LATEST NEWS Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...