విజయ్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న టీవీకే మంత్రులు
NEWS Aug 30,2026 03:59 pm
తమిళ సీఎం జోసెఫ్ విజయ్‌ను పార్టీ నేతలు భవిష్యత్ ప్రధానిగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి సెంగోట్టైయన్ విజయ్ MGR, జయలలితను మించిన శక్తిగా ఎదిగారని, భవిష్యత్తులో దేశాన్ని పాలించే అర్హత ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి శరత్‌కుమార్ సైతం విజయ్ కాబోయే ప్రధాని అని పేర్కొన్నారు.