బండి నివాసంలో 'మన్ కీ బాత్' వీక్షణ
NEWS Aug 30,2026 04:14 pm
కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 137వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని తన నివాసంలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.