Logo
Download our app
కరీంనగర్ కౌన్సిల్‌లో మాజీ మేయర్ వినూత్న నిరసన
NEWS   Aug 29,2026 11:50 pm
పారిశుధ్య కార్మికుడి వేషధారణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబ్బందికి చీపుర్లు, రక్షణ పరికరాలు సరిగా అందించడం లేదని, నగర విస్తీర్ణానికి తగినట్లు కార్మికులను కేటాయించకుండా నగర పారిశుధ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై, టౌన్ ప్లానింగ్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 11:50 pm
అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత...

LATEST NEWS   Aug 29,2026 11:35 pm
RIO నోటీసులను బేఖాతరు చేస్తే సహించం
ఎమ్మిగనూరులోని దీక్ష జూనియర్ కాలేజీ యాజమాన్యంపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం...

LATEST NEWS   Aug 29,2026 11:34 pm
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
వరంగల్ భద్రకాళి అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో...

⚠️ You are not allowed to copy content or view source