Logo
Download our app
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS   Aug 29,2026 11:34 pm
వరంగల్ భద్రకాళి అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అర్చకులు ఎమ్మెల్యేను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 11:50 pm
కరీంనగర్ కౌన్సిల్‌లో మాజీ మేయర్ వినూత్న నిరసన
పారిశుధ్య కార్మికుడి వేషధారణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబ్బందికి చీపుర్లు, రక్షణ పరికరాలు...

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత...

LATEST NEWS   Aug 29,2026 11:35 pm
RIO నోటీసులను బేఖాతరు చేస్తే సహించం
ఎమ్మిగనూరులోని దీక్ష జూనియర్ కాలేజీ యాజమాన్యంపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం...

⚠️ You are not allowed to copy content or view source