LATEST NEWS Aug 29,2026 11:50 pm
కరీంనగర్ కౌన్సిల్‌లో మాజీ మేయర్ వినూత్న నిరసన
పారిశుధ్య కార్మికుడి వేషధారణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబ్బందికి చీపుర్లు, రక్షణ పరికరాలు...