రాయికల్: వారసంతలో వాహనాల రద్దీ
NEWS Aug 29,2026 11:30 pm
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం జరిగే సంతలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దారి మళ్లించిన.. బస్టాండ్ వద్ద, ఇటిక్యాల చౌరస్తాలో వాహనాలు రాకుండా అధికారులు బారికేడ్లు పెట్టిన వాహనాలు సంతలోకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారుల, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.