Logo
Download our app
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ అభివృద్ధి: కొలగాని శ్రీనివాస్
NEWS   Aug 29,2026 11:29 pm
కరీంనగర్: రాజకీయాధిక్యతలకు అతీతంగా నగరాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రశాంతంగా జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలకు సభ ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నిధులు సమీకరించి పారిశుధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామని మేయర్ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...

కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...

LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....

⚠️ You are not allowed to copy content or view source