Logo
Download our app
అధికారుల సమన్వయం అవసరం: సునీల్ రావు
NEWS   Aug 29,2026 11:28 pm
కరీంనగర్: నగర సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రతి డివిజన్‌లో అదనంగా ఇద్దరు తాత్కాలిక సిబ్బందిని నియమించాలని కోరగా, ఈ ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు.

Top News

LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...

కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...

LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....

⚠️ You are not allowed to copy content or view source