Logo
Download our app
కాంగ్రెస్‌ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి
NEWS   Aug 29,2026 11:27 pm
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన 1000 రోజులు పూర్తవుతున్న వేళ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఉద్యమానికి సిద్ధమైంది. కేటీఆర్‌ పిలుపుతో జగిత్యాలలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ నాయకుల సమావేశం జరిగింది. సెప్టెంబరు 2 నుంచి 8 రోజుల పాటు ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....

LATEST NEWS   Sep 01,2026 10:35 pm
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన...

⚠️ You are not allowed to copy content or view source