బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న సా. 7 గంటలకు లాంచ్ కానుంది. స్టార్ మా, జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఈసారి ఆటలో కాదు.. ఆటే సవాల్ అంటూ రీసెంట్‌గా చేసిన వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. గత సీజన్ల కంటే పదింతలు ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ పంచేలా గేమ్ ఉండబోతోందని చెప్పకనే చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో ఎవరూ ఊహించని సర్‌ప్రైజెస్, డ్రామా, సవాళ్లు, ట్విస్టులు 10 రెట్లు ఉంటాయని అర్థమవుతోంది.