Logo
Download our app
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
NEWS   Aug 29,2026 02:14 pm
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాన్పూర్ నుంచి మదురై వెళ్లే ప్రత్యేక రైలు (01925) సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకు, మదురై నుంచి కాన్పూర్ వెళ్లే రైలు (01926) సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మరుసటి రోజు వరంగల్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...

కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం...

LATEST NEWS   Aug 29,2026 02:13 pm
ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా...

⚠️ You are not allowed to copy content or view source