Logo
Download our app
విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
NEWS   Aug 28,2026 08:22 pm
కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బషీర్‌బాగ్ విద్యుత్‌ అమరవీరులకు నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ నాయకులు సృజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరిస్తోందని, స్ఫూర్తిదాయక ఉద్యమాలతో దీనిని అడ్డుకుంటామని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...

LATEST NEWS   Aug 28,2026 08:22 pm
ఆగస్టు 30న తల్లుల ఖాతాల్లో నగదు జమ
AP: ఈ నెల 30న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేలు ఆర్థిక సహాయం జమ చేయనున్నారు. ఫ‌స్ట్ క్లాసు నుంచి ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ వరకు...

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

⚠️ You are not allowed to copy content or view source