Logo
Download our app
ఆగస్టు 30న తల్లుల ఖాతాల్లో నగదు జమ
NEWS   Aug 28,2026 08:22 pm
AP: ఈ నెల 30న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేలు ఆర్థిక సహాయం జమ చేయనున్నారు. ఫ‌స్ట్ క్లాసు నుంచి ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ వరకు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. AP వ్యాప్తంగా సుమారు 2 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి సంబంధించి తమ దరఖాస్తు లేదా చెల్లింపు స్థితిని గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్ ద్వారా పరిశీలించుకోవచ్చు. సచివాలయాలను సందర్శించి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది.

Top News

LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...

LATEST NEWS   Aug 28,2026 08:22 pm
విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బషీర్‌బాగ్ విద్యుత్‌...

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

⚠️ You are not allowed to copy content or view source