Logo
Download our app
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
NEWS   Aug 28,2026 06:59 pm
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక దివ్యంగా చిన్నారులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

LATEST NEWS   Aug 28,2026 06:56 pm
శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
నిర్మల్: వాల్మీకి నగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా కమలాకర్ రావు పాల్గొన్నారు....

⚠️ You are not allowed to copy content or view source