Logo
Download our app
బండి సంజయ్‌కి రాఖీ కట్టిన సోదరి
NEWS   Aug 28,2026 06:55 pm
కరీంనగర్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమెకు సంజయ్ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందించారు. అనురాగబంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source