Logo
Download our app
గంగుల నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుక
NEWS   Aug 28,2026 06:54 pm
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలతలు తమ సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ రాఖీలు కట్టి తీపి తినిపించారు. కుటుంబంలోని తర్వాతి తరం పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో గంగుల ఇంట పండుగ వాతావరణం నెలకొంది.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source