మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో
ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
NEWS Aug 28,2026 06:53 pm
మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మంత్రి సోదరీమణులు రాణి, విమల ఆయనతో పాటు సోదరులు అశోక్ గౌడ్, రవిచంద్రలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీక అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.