Logo
Download our app
తెలంగాణకు చెందిన 22 మంది గ‌ల్లంతు
NEWS   Aug 27,2026 08:14 pm
నేపాల్‌ వరదల పరిస్థితులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నేపాల్‌లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు గుర్తించామని తెలిపారు. వీరిలో 6గురు రాష్ట్ర వాసులు కాగా, 17 మంది ప్రవాస తెలంగాణ వారని మంత్రి తెలిపారు. మిగతా 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. చిక్కుకున్నవారి వివరాలు విదేశాంగశాఖకు పంపించామ‌ని, కేంద్రం, నేపాల్‌లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. దిల్లీ, హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్‌, కోఆర్డినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దిల్లీలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source