Logo
Download our app
నేడు ధర్నా చౌక్ వద భద్రాద్రి జిల్లా జేఏసీ మహాధర్నా
NEWS   Aug 27,2026 10:07 am
భద్రా జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నేడు మహా ధర్నా నిర్వహించనున్నారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు, రూ.2,000 కోట్ల పెండింగ్‌ ఉద్యోగుల బిల్లులను ప్రతి నెల విడుదల చేయడం, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

Top News

BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...

BIG NEWS   Aug 27,2026 10:27 am
170 మందిని బ‌లి తీసుకున్న వ‌ర‌ద‌లు
కాఠ్‌మాండూ: నేపాల్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్‌లో మొదలైన వరద నేపాల్‌ మధ్య ప్రాంతాన్ని తుడిచి పెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది...

LATEST NEWS   Aug 27,2026 10:19 am
బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం
చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. విజ‌య‌వాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ...

⚠️ You are not allowed to copy content or view source