Logo
Download our app
నా బిడ్డ ప్లాన్‌-బి ఏంటో తెలియదు
NEWS   Aug 26,2026 09:53 pm
తాము కాంగ్రెస్‌ను వీడేది లేదని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళి సమావేశమయ్యారు. ‘‘కొండా సురేఖ అంశం చర్చించలేదు. నా బిడ్డ ప్లాన్‌-ఎ ప్రకారం వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌-బి ఏమిటో నాకు తెలియదు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడను’’ అని కొండా మురళి చెప్పారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...

LATEST NEWS   Aug 27,2026 02:56 pm
నగునూరులో రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్ : నగునూరులో ఎస్‌జీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లికార్జున...

LATEST NEWS   Aug 27,2026 02:55 pm
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరు తప్పదు
కరీంనగర్‌: పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షుడు దారం...

⚠️ You are not allowed to copy content or view source