Logo
Download our app
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సీపీ శ్వేతా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలని జనగామ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...

LATEST NEWS   Aug 26,2026 05:59 pm
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని...

LATEST NEWS   Aug 26,2026 05:58 pm
కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ
కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. బొంబాయి స్కూల్‌లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం ప్రారంభమైన శాంతి ర్యాలీ కరిముల్లాహ్ షా దర్గాహ్...

⚠️ You are not allowed to copy content or view source