Logo
Download our app
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
NEWS   Aug 26,2026 05:59 pm
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థినిలు ఉపకార వేతనాలకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి 30,000 చొప్పున మూడేళ్ల కలిపి రూ.90 వేలు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థినిలు సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 31లోగా ఎలాంటి ఫీజు లేకుండా https://azimpremjifoundation.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...

LATEST NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు...

LATEST NEWS   Aug 26,2026 05:58 pm
కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ
కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. బొంబాయి స్కూల్‌లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం ప్రారంభమైన శాంతి ర్యాలీ కరిముల్లాహ్ షా దర్గాహ్...

⚠️ You are not allowed to copy content or view source