Logo
Download our app
భద్రత ప్రమాణాలతో రేషన్ కార్డులు
NEWS   Aug 26,2026 05:57 pm
స్మార్ట్ రేషన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులా పని చేస్తుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలానికి సంబందించిన కొత్త డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అత్యున్నత భద్రత ప్రమాణాలతో రేషన్ కార్డులు జారీ చేయబడుతున్నాయని స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...

LATEST NEWS   Aug 27,2026 02:56 pm
నగునూరులో రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్ : నగునూరులో ఎస్‌జీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లికార్జున...

LATEST NEWS   Aug 27,2026 02:55 pm
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరు తప్పదు
కరీంనగర్‌: పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షుడు దారం...

⚠️ You are not allowed to copy content or view source