Logo
Download our app
తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
NEWS   Aug 25,2026 02:49 pm
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363 నెంబర్ గల ఈ రైలు ప్రతి సోమవారం ఉదయం 12.08 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకొని రేణిగుంటకు ఉదయం 10.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(22364)రైలు రేణిగుంట రైల్వే స్టేషన్ కు సాయంత్రం 4.20గంటలకు చేరుకొని వరంగల్ కు బుధవారం ఉదయం12.09 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులు రేణిగుంటలో దిగి నేరుగా తిరుపతి వెళ్లడానికి అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Aug 25,2026 03:30 pm
జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
రాజీమార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నిర్మల గీతాంబా పేర్కొన్నారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో...

LATEST NEWS   Aug 25,2026 03:28 pm
బీర్పూర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
బీర్పూర్: మండలంలోని తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ఎస్. నాగభూషణం TMF డైరీని ఆవిష్కరించారు. సమావేశానికి...

LATEST NEWS   Aug 25,2026 02:49 pm
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌కు భూమి మార్పిడి ప్రక్రియ వేగవంతం చేయాలి
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో శాఖ మంత్రి...

⚠️ You are not allowed to copy content or view source