Logo
Download our app
జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
NEWS   Aug 25,2026 03:30 pm
రాజీమార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నిర్మల గీతాంబా పేర్కొన్నారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 2,410 కేసులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

LATEST NEWS   Aug 25,2026 03:53 pm
విద్యార్థుల హామీలు అమలేవి: ఏఐఎస్ఎఫ్
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source