Logo
Download our app
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
NEWS   Aug 21,2026 08:36 am
వరంగల్ త్రినగరి వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా పేర్కొన్నారు.త్రినగరిలో ట్రాఫిక్ సమస్యలపై సీపీ శ్వేత అధికారులతో సమీక్ష నిర్వహించారు.సిగ్నల్,బ్లాక్ స్పాట్లు, పార్కింగ్, రోడ్డు మరమ్మతులు, వెలుతురు లేని 159 ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న,డీసీపీ కవిత తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source